సంపదలో 99% విరాళం
ప్రపంచ ధనవంతులలో ఐదో స్థానంలో ఉండి, విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరుపొందిన వారెన్ బఫెట్ మరణాంతరం తన సంపదలోని 99 శాతం దానం చేయడానికి నిర్ణయించారు. తన హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హత్వే, తన మరణానంతర ఉద్దేశాలను ఆయన ఒక లేఖలో వివరించారు.
న్యూయార్క్, నవంబర్ 28: ప్రపంచ ధనవంతులలో ఐదో స్థానంలో ఉండి, విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరుపొందిన వారెన్ బఫెట్ మరణాంతరం తన సంపదలోని 99 శాతం దానం చేయడానికి నిర్ణయించారు. తన హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హత్వే, తన మరణానంతర ఉద్దేశాలను ఆయన ఒక లేఖలో వివరించారు. తన ముగ్గురు పిల్లలు తన వీలునామాకు కార్యనిర్వాహకులని తన సంపదలోని 99 శాతం తన చారిటబుల్ ట్రస్ట్‌కు వెళ్తుందన్నారు. బెర్క్‌షైర్‌లోని మిలియన్ల షేర్లను కుటుంబ సభ్యులకు అనుబంధంగా ఉన్న నాలుగు చారిటబుల్ ట్రస్ట్‌లకు కేటాయించనున్నట్టు ఆయన ప్రకటించారని ఫార్చున్ మ్యాగజైన్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

