UK Visa | యూకే వీసా రుసుముల పిడుగు.. భారీగా పెంచేసిన సునాక్ ప్రభుత్వం
UK Visa | యూకే వెళ్లాలనుకునే వారిపై రిషీ సునాక్ ప్రభుత్వం రుసుముల పిడుగు వేసింది. వీసా దరఖాస్తు చార్జీలను, ఆరోగ్య సర్‌చార్జీలను భారీగా పెంచుతూ ప్రధాని రిషీ సునాక్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
- ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకేనని వెల్లడి
UK Visa | లండన్, జూలై 15 : యూకే వెళ్లాలనుకునే వారిపై రిషీ సునాక్ ప్రభుత్వం రుసుముల పిడుగు వేసింది. వీసా దరఖాస్తు చార్జీలను, ఆరోగ్య సర్‌చార్జీలను భారీగా పెంచుతూ ప్రధాని రిషీ సునాక్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. యూకే వెళ్లాలనుకునే భారతీయులు, ఇతర దేశాల వారిపై తీవ్ర ప్రభావం పడనున్నది. ఈ పెంపుదల త్వరలోనే అమలులోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారులు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెల్లించే రుసుములు, ఆరోగ్య సర్‌చార్జి భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునాక్ ప్రభుత్వం ప్రకటించింది. టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల జీతాలను 5 నుంచి 7 శాతం పెంచాలంటూ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. ద్రవ్యోల్బణం, ఇతర పరిస్థితుల్లో వీసా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నానని సునాక్ చెప్పారు. జీతాల పెంపుపై ఇదే తుది నిర్ణయమని, దీనిలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

