1.36 లక్షల కోట్ల ఆస్తి హుష్‌కాకి
క్రిప్టో సంస్థ ఎఫ్‌టీఎక్స్ సహవ్యవస్థాపకుడైన 30 ఏండ్ల శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద 1600 కోట్ల డాలర్లు (రూ.లక్షా 36 వేల కోట్లు) వారం రోజుల్లో ఆవిరైపోయింది. అతడి క్రిప్టో సామ్రాజ్యం కుప్పకూలడమే అందుకు కారణం. గరిష్ఠస్థాయిలో అది ఒకప్పుడు 2,600 కోట్ల డాలర్లకు చేరుకుంది.
వాషింగ్టన్, నవంబర్ 12: క్రిప్టో సంస్థ ఎఫ్‌టీఎక్స్ సహవ్యవస్థాపకుడైన 30 ఏండ్ల శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ సంపద 1600 కోట్ల డాలర్లు (రూ.లక్షా 36 వేల కోట్లు) వారం రోజుల్లో ఆవిరైపోయింది. అతడి క్రిప్టో సామ్రాజ్యం కుప్పకూలడమే అందుకు కారణం. గరిష్ఠస్థాయిలో అది ఒకప్పుడు 2,600 కోట్ల డాలర్లకు చేరుకుంది. వారం మొదట్లో 1600 కోట్ల డాలర్లు ఉండేది. సీఈవో పదవికి రాజీమానా చేసి, కంపెనీని దివాళాకు పెట్టడమే ఇందుకు కారణం. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అతడి అమెరికా ఆస్తుల విలువను 1 డాలరుగా అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అతడిపై దర్యాప్తు జరుపుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

