Home
International
Thai Naval Ship Capsized During A Storm In The Gulf Of Thailand On Sunday Night Leaving More Than 100 Sailors Stranded
థాయ్ నేవీ షిప్ మునక.. 100 మంది నావికుల రెస్క్యూ
Thailand naval ship థాయిలాండ్ నౌకాదళానికి చెందిన నౌక ఒకటి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌకలో ఉన్న సుమారు వంద మంది నావికులను రక్షించారు. భారీ తుఫాన్ రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో హెచ్టీఎంఏఎస్ సుఖోటాయి నౌక మునిగినట్లు అధికారులు తెలిపారు. ఆ జలాల్లో ఇంకా 28 మంది నావికు
బ్యాంకాక్: థాయిలాండ్ నౌకాదళానికి చెందిన నౌక ఒకటి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌకలో ఉన్న సుమారు వంద మంది నావికులను రక్షించారు. భారీ తుఫాన్ రావడం వల్ల గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో హెచ్టీఎంఏఎస్ సుఖోటాయి నౌక మునిగినట్లు అధికారులు తెలిపారు. ఆ జలాల్లో ఇంకా 28 మంది నావికులు ఉండిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ మరణించినట్లు నమోదు కాలేదు. ముగ్గురు సిబ్బంది పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. నౌక నీటిలోకి వెళ్లగానే దాంట్లో పవర్ పోయింది. దీంతో షిప్ను కంట్రోల్లోకి తెచ్చేందుకు తెగ ప్రయత్నించారు. బంగ్ సఫాన్ జిల్లాకు 32కిలోమీటర్ల దూరంలో ఆ నౌక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షిప్లో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు మూడు నావల్ షిప్స్తో పాటు హెలికాప్టర్లను పంపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

