అమెరికా అధ్యక్షుడిగా రాక్‌కు జై

46% మంది అమెరికన్ల మద్దతు.. పీపుల్స్ సే పోల్‌లో వెల్లడి
లాస్ ఏంజిల్స్, ఏప్రిల్ 11: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో 46 శాతం మంది కోరుకొంటున్నారు. పీపుల్స్సే అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు కావాలని మీరు కోరుకొంటున్నారా అన్ని ప్రశ్నించగా.. 46 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. పోల్‌లో 30,138 మందిని ప్రశ్నించారు. ఈ పోల్‌ను డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ‘ఒక వేళ నేను అమెరికా అధ్యక్షుడిని అయితే అది ప్రజలకు సేవచేయడానికి లభించిన అవకాశంగా, గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు. తనకు అమెరికా అధ్యక్ష పదవిపై ఉన్న ఆశను డ్వేన్ జాన్సన్ గతంలోనూ బయటపెట్టారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు 2017లో చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

