Red Meat | మీరు రెడ్‌మీట్ అతిగా తింటున్నారా.. అయితే డయాబెటిస్ బారినపడినట్లే!
రెడ్‌మీట్(మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్మీట్ను తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
- హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి
Red Meat | మసాచుసెట్స్, అక్టోబర్ 19: రెడ్‌మీట్(మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్మీట్ను తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 2,16,695 మంది ఆరోగ్య డాటాను విశ్లేషించిన పరిశోధకులు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
22 వేల మందికి పైగా…
36 ఏండ్ల డాటాను విశ్లేషించిన పరిశోధకులు 22 వేల మందికి పైగా టైప్-2 డయాబెటిస్ బారినపడినట్టు గుర్తించారు. అతిగా రెడ్‌మీట్ తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే ప్రమాదం 62 శాతం పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

