సైన్యాన్ని విమర్శిస్తే పౌరసత్వం రద్దు
రష్యా సైన్యాన్ని విమర్శించినా, తప్పుడు ప్రచా రం చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
మాస్కో: రష్యా సైన్యాన్ని విమర్శించినా, తప్పుడు ప్రచా రం చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. వారి పౌరసత్వాన్ని రద్దు చేసేలా అధికారులకు వీలు కల్పించనున్నారు. ఇందుకోసం అధ్యక్షుడు పుతిన్ రష్యా పార్లమెంట్ ఆమోదించిన ఓ చట్టానికి సవరణలను ప్రతిపాదించారు. రష్యా సైన్యాన్ని విమర్శించేవారిని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని నేరస్థులుగా పరిగణించి వారి రష్యన్ పాస్‌పోర్టులను, పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్టు అధికార మీడియా వెల్లడించింది. రష్యాలో కొత్త భూభాగాల విలీనం ఫలితంగా పాస్‌పోర్టు ద్వారా రష్యా పౌరసత్వాన్ని పొందినవారిని ఈ చట్టం టార్గెట్ చేయనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Passports
- Putin
- Russia
- Ukrainians
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

