ఆయుధాల గర్జన ఆపండి
ఈ పవిత్ర సంవత్సరంలో ఆయుధాల గర్జనలను ఆపే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, ప్రపంచంలో వ్యాపిస్తున్న విభజనలను అధిగమించాలని పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాల ప్రజలకు బుధవారం క్రిస్మస్ సందేశం ఇచ్చా రు.
- ప్రపంచ దేశాలకు పోప్ క్రిస్మస్ సందేశం
వాటికన్ సిటీ : ఈ పవిత్ర సంవత్సరంలో ఆయుధాల గర్జనలను ఆపే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, ప్రపంచంలో వ్యాపిస్తున్న విభజనలను అధిగమించాలని పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాల ప్రజలకు బుధవారం క్రిస్మస్ సందేశం ఇచ్చా రు. మధ్య ప్రాచ్యం నుంచి ఉక్రెయిన్ వరకు, ఆఫ్రికా నుంచి ఆసియా వరకు విస్తరిస్తున్న విభజనవాదానికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది క్రిస్మస్ 2025 పవిత్ర సంవత్సరంతో పాటు వచ్చింది. మన శత్రువులతోనూ విస్తృత స్థాయిలో సయోధ్య కుదుర్చుకోవాలని,ఆశావాద యాత్రికులుగా మారాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

