పిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా అధ్యక్షుడి కుమార్తె ప్రమాణం
దావో: పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి కుమార్తె సారా డుటెర్టి ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దావో నగరంలో జరిగిన వేడుకలో అధ్యక్షుడు డుటెర్టితో పాటు తల్లి కూడా హాజరయ్యారు. సారా డుటెర్టి వయసు 44 ఏళ్లు. దశాబ్ధం నుంచి దావో నగరానికి మేయర్‌గా ఆమె చేస్తున్నారు. అంతకముందు ఆ నగర మేయర్‌గా తండ్రి డుటెర్టి కొనసాగారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫెర్డినాండో మార్కోస్ జూనియర్ గెలిచారు. రోడ్రిగో డుటెర్టి స్థానంలో ఆయన ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబోయే రోజుల చాలా సవాళ్లతో ఉంటాయని, అందరం ఏకంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
పిలిప్పీన్స్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతాయి. 2016లో దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో డుటెర్టి.. నేరాల్ని అణిచివేసేందుకు కఠోరంగా ప్రయత్నించాడు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో వేల మందిని అక్రమంగా చంపేసినట్లు డుటెర్టిపై ఆరోపణలు ఉన్నాయి. గడిచిన అయిదేళ్లలో జరిగిన వేల మంది కాల్చివేత ఘటనలపై దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కూడా కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

