ఈ కరోనా వ్యాక్సిన్‌ను తాగొచ్చు!
సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే కొత్త తరహా కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూఎస్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ అనే సంస్థ ‘క్యూవైఎన్డీఆర్(కిండర్)’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది.
శాన్ఫ్రాన్సిస్కో: సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే కొత్త తరహా కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూఎస్ స్పెషాలిటీ ఫార్ములేషన్స్ అనే సంస్థ ‘క్యూవైఎన్డీఆర్(కిండర్)’ పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వ్యాక్సిన్ ఫేజ్ -1 ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రస్తుత కరోనా వేరియంట్లపై ఇది సమర్థంగా పని చేస్తున్నదని సంస్థ వ్యవస్థాపకులు క్వైల్ తెలిపారు. తదుపరి దశల ట్రయల్స్ చేయడానికి ఈ సంస్థ నిధుల కోసం ప్రయత్నిస్తున్నది. అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాక ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

