మూడు షరతులకు ఓకే అంటేనే చర్చలు.. యూఎస్‌కు స్పష్టం చేసిన ఇరాన్
అమెరికాతో చర్చల కోసం ఇరాన్ మూడు షరతులను విధించడమే కాకుండా, హొర్ముజ్ జలసంధిగుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. మొదట.. హొర్ముజ్ జలసంధిపై చర్చలు ప్రారంభించి, అది పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయాలని టెహ్రాన్ కోరుతున్నది.
ఇరాన్ : అమెరికాతో చర్చల కోసం ఇరాన్ మూడు షరతులను విధించడమే కాకుండా, హొర్ముజ్ జలసంధిగుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. మొదట.. హొర్ముజ్ జలసంధిపై చర్చలు ప్రారంభించి, అది పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయాలని టెహ్రాన్ కోరుతున్నది. రెండవది.. స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి. మూడవది.. ఈ రెండు అంశాలు పరిష్కారమైన తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించాలి.
మైన్‌ను ఢీకొని పేలిన ఆయిల్ ట్యాంకర్
హొర్ముజ్ జలసంధిలో ఆదివారం ఒక ఆయిల్ ట్యాంకర్ సముద్రపు మందుపాతరను ఢీకొని పేలిపోయిందని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ నివేదించింది. ఆ నౌక వివరాలు, దానిలోని సరుకు, ప్రాణనష్టం వివరాలను వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

