మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ!

సాంగ్లీ: బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్ బయట మహారాష్ట్రలోని సవ్లాజ్ గ్రామానికి చెందిన ఓ పాత ఇనుప కుర్చీ ఇటీవల కనిపించింది. కుర్చీ మీద ‘బాలు లోఖండే, సవ్లాజ్’ అని మరాఠీలో రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర నుంచి 7,627 కిలోమీటర్ల దూరంలోని మాంచెస్టర్‌కు ఆ కుర్చీ ఎలా వెళ్లిందంటూ నెటిజెన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్లాస్టిక్ కుర్చీలకు డిమాండ్ పెరుగడంతో టెంట్‌హౌజ్ యజమాని అయిన బాలు.. 15 ఏండ్ల క్రితం ముంబైకి చెందిన ఓ వ్యక్తికి తుక్కు కింద ఈ కుర్చీని విక్రయించగా.. అది అక్కడి నుంచి మాంచెస్టర్‌కు చేరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

