Home
International
Hmd A European Phone Manufacturing Company Has Made A New Phone That Can Reduce Smartphone Addiction
Smartphone | ఆ వ్యసనానికి విరుగుడు.. హెచ్ఎండీ సరికొత్త స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించే సరికొత్త ఫోన్‌ను హెచ్ఎండీ అనే యూరోపియన్ ఫోన్ల తయారీ కంపెనీ తయారు చేసింది.
Smartphone | లండన్, ఆగస్టు 29: స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించే సరికొత్త ఫోన్‌ను హెచ్ఎండీ అనే యూరోపియన్ ఫోన్ల తయారీ కంపెనీ తయారు చేసింది. అయితే ఈ ఫోన్లో స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఏమీ ఉండవు. వాట్సాప్, సోషల్ మీడియా యాప్‌లు ఇందులో కనిపించవు. అసలు ప్లే స్టోర్ అనేదే ఈ ఫోన్లో ఉండదు. టచ్‌స్క్రీన్ బదులు కీప్యాడ్ ఉంటుంది. సెల్ఫీలు దిగేందుకు ఫ్రంట్ కెమెరా ఉండదు.
కేవలం ఒకే ఒక్క మామూలు వీడియో గేమ్ మాత్రమే ఉంటుంది. మొబైల్ ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ స్పీడ్‌తో మాత్రమే వస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తొలుత కనీస ఫీచర్లతో ఫోన్లు ఎలా ఉండేవో ఈ ఫోన్ కూడా అలానే ఉంటుంది. ప్రస్తుతం దాదాపు రూ.11 వేల ధరకు ఈ ఫోన్ యూకే, యూరోప్‌లో అందుబాటులోకి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

