Home
International
Germany Plans Tougher Sick Leave Rules To Target Abuse What The New Workplace Norms Mean
సిక్ లీవ్ కావాలంటే ప్రూఫ్ చూపించాల్సిందే!
ఐరోపా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే లక్ష్యంతో జర్మనీ ప్రభుత్వం సమగ్ర సంస్కరణల ప్యాకేజీని ఆవిష్కరించింది. అయితే ఈ ప్యాకేజీలోని ఒక ప్రతిపాదనపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అదే సిక్ లీవ్ నిబంధనలు కఠినతరం చేయడం.
- జర్మనీలో కఠిన నిబంధన
బెర్లిన్: ఐరోపా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే లక్ష్యంతో జర్మనీ ప్రభుత్వం సమగ్ర సంస్కరణల ప్యాకేజీని ఆవిష్కరించింది. అయితే ఈ ప్యాకేజీలోని ఒక ప్రతిపాదనపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అదే సిక్ లీవ్ నిబంధనలు కఠినతరం చేయడం. ఇకపై ఉద్యోగులు సిక్ లీవ్ పెడితే దానికి సంబంధించిన వైద్య ధ్రువీకరణ పత్రం సెలవు పెట్టిన మొదటి రోజే సమర్పించాలి.
అంతకుముందు ఉద్యోగులు ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేకుండా మూడు రోజులు సిక్ లీవ్ను వినియోగించుకునే వారు. ఉత్పాదకతను పెంచడానికి, అభివృద్ధికి అవరోధంగా మారుతున్న దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి జర్మనీ ప్రభుత్వం విస్తృతంగా సంస్కరణలు చేపడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

