UNESCO డైరెక్టర్ జనరల్‌గా మరోసారి ఆడ్రీ అజౌలే
UNESCO | ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో (UNESCO) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ఫ్రెంచ్కు చెందిన ఆడ్రీ అజౌలే

పారిస్: ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో (UNESCO) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ఫ్రెంచ్కు చెందిన ఆడ్రీ అజౌలే మరోసారి ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ సాంస్కృతి శాఖ మాజీ మంత్రి ఆడ్రీ.. 2017లో మొదటిసారి యునెస్కో డీజీగా ఎన్నికయ్యారు. యునెస్కో సాధారణ సమావేశంలో డీజీ ఎంపికకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆడ్రీకి అనుకూలంగా 155 ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె వరుసగా రెండోసారి డీజీగా బాధ్యలు చేపట్టనున్నారు.
తమ సంస్థలో ఐక్యతకు ప్రతిరూపమే ఈ ఫలితమని ఆడ్రీ చెప్పారు. గత నాలుగేండ్లుగా తాము యునెస్కోపై విశ్వాసాన్ని పునరుద్ధరించగలిగామన్నారు. కొన్ని అంశాలలో సంస్థ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉందని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

