Home
International
Facebook Ceo Mark Zuckerberg Celebrates American Independence Day In A Unique Way
అమెరికా ఇండిపెండెన్స్ డేను ఫేస్బుక్ సీఈవో ఎలా జరుపుకున్నారో చూశారా.. వీడియో

వాషింగ్టన్: అమెరికా ఆదివారం (జులై 4) తన 245వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ వేక్బోర్డింగ్ చేస్తూ ఈ ఇండిపెండెన్స్ డేను వినూత్నంగా జరుపుకున్నాడు. చేతుల్లో అమెరికా జెండాను పట్టుకొని ఆయన వేక్బోర్డింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో జాన్ డెన్వర్ ఫేమస్ సాంగ్ టేక్ మీ హోమ్, కంట్రీ రోడ్స్ ప్లే అవుతుండగా.. జుకెర్‌బర్గ్ వేక్బోర్డ్పై బ్యాలెన్స్ చేసుకుంటూ నీళ్లల్లో దూసుకెళ్లారు. మార్క్ 1984లో న్యూయార్క్‌లో జన్మించినా.. ఆయన పూర్వీకులు మాత్రం జర్మనీ, ఆస్ట్రియా, పోలాండ్‌లకు చెందిన వాళ్లు కావడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

