Explosion | పాకిస్థాన్ అణు విభాగం వద్ద పేలుడు శబ్దం.. సంఘటనా స్థలానికి దూసుకెళ్లిన ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు
Explosion | పాకిస్థాన్ అణు విభాగం వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. (Explosion) ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలం వైపు దూసుకెళ్లాయి. పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణు విభాగం వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. (Explosion) ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు సంఘటనా స్థలం వైపు దూసుకెళ్లాయి. పాకిస్థాన్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పాకిస్థాన్ ఆర్మీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ అణు ఇంధన విభాగం సమీపంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. సుమారు 50 కిలోమీటర్ల దూరం వరకు ఈ పేలుడు శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో పోలీస్, ఫైర్ ఇంజిన్ల వాహనాలతోపాటు అంబులెన్స్‌లు ఆ ప్రాంతానికి వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, రెండు రోజుల కిందట పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లలో కొన్ని గంటల తేడాతో ఆత్మాహుతి బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ సంఘటనలో సుమారు 65 మంది మరణించారు. ఈ రెండు సూసైడ్ బాంబ్ బ్లాస్ట్‌లు మసీదుల సమీపంలో సంభవించాయి. అక్కడ ఉన్న పోలీసులు, ర్యాలీ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.
🚨 Huge blast at pakistan military's (SPD) Atomic weapons development facility in DG Khan. pic.twitter.com/7bqBmy7Ohb
— OSINT Updates (@OsintUpdates) October 6, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

