లైక్ కొట్టాలంటే ఫీజు కట్టాల్సిందే
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్' కొత్త యూజర్లకు షాక్ ఇచ్చింది. ఫేక్ ఖాతాలు, స్పామ్‌ను అడ్డుకునే ప్రయత్నం పేరుతో కొత్త ఖాతాదార్లకు వార్షిక ఫీజు విధించబోతున్నట్టు ‘ఎక్స్' కంపెనీ (ఎక్స్ కార్ప్) నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది.
- ‘ఎక్స్’ కొత్త యూజర్లకు షాక్
శాన్ఫ్రాన్సిస్కో, ఏప్రిల్ 16: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ కొత్త యూజర్లకు షాక్ ఇచ్చింది. ఫేక్ ఖాతాలు, స్పామ్‌ను అడ్డుకునే ప్రయత్నం పేరుతో కొత్త ఖాతాదార్లకు వార్షిక ఫీజు విధించబోతున్నట్టు ‘ఎక్స్’ కంపెనీ (ఎక్స్ కార్ప్) నుంచి మంగళవారం ప్రకటన వెలువడింది. కొత్త ఖాతాలకు ప్రతి ఏటా కొద్ది మొత్తంలో ‘వార్షిక ఫీజు’ వసూలు చేయబోతున్నట్టు కంపెనీ తెలిపింది.
కొద్ది మొత్తాన్ని ఫీజుగా చెల్లించాకే.. కొత్త యూజర్లు ‘ఎక్స్’లో పోస్ట్, లైక్, బుక్‌మార్క్, ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఈ విధానాన్ని ‘ఎక్స్’ అమలుజేస్తున్నది. ఇక్కడ కొత్త యూజర్ల నుంచి వార్షిక ఫీజుగా ఒక అమెరికా డాలర్‌ను వసూలు చేస్తున్నది. ‘స్పామ్ ఖాతాలను తగ్గించడానికి, ప్రతి వినియోగదారుకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని కంపెనీ వెబ్సైట్ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- X Corp
- X New Users
- X post
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

