ఎలన్ మస్క్‌కు సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్
వాషింగ్టన్: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఓ పాపులర్ ఫిగర్. అయితే ఓ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనకు ఉన్నట్లు మస్క్ వెల్లడించాడు. ట్విట్టర్ ఖాతాలో ఆయనకు 102 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టా అకౌంట్లో ఆయనకు కేవలం 54 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. తన పర్సనల్ విషయాల కోసం ఇన్‌స్టాను వాడుతున్నట్లు మస్క్ తెలిపారు. పాడ్‌కాస్ట్ సెషన్ సమయంలో మస్క్ ఈ వివరాలు వెల్లడించారు. తనకు ఇన్‌స్టా అకౌంట్ ఉన్న విషయం.. తన ట్విట్టర్ ఫాలోవర్లకు తెలియదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఓ తస్ట్ ట్రాప్‌గా మస్క్ అభివర్ణించారు. అంటే ఆ యాప్ ద్వారా ఎక్కువగా వ్యూవర్లను శృంగారభరితంగా ఆకట్టుకునే వీలు ఉందన్నారు. అయితే ప్రజలతో కమ్యూనికేట్ కావడానికి మాత్రం కేవలం ట్విట్టర్‌నే వాడుతున్నట్లు మస్క్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

