Hunger deaths: ఆఫ్ఘన్లో ఆకలి చావులు.. తిండి దొరకక 8 మంది చిన్నారులు మృతి
Hunger deaths: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. మైనారిటీలపై హింసలు, హత్యల సంగతి పక్కనబెడితే

కాబూల్: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. మైనారిటీలపై హింసలు, హత్యల సంగతి పక్కనబెడితే తాజాగా ఆకలి చావులు కూడా వెలుగుచూస్తున్నాయి. పశ్చిమ కాబూల్‌లో హజారా అనే మైనారిటీ సమాజం నివసించే ప్రాంతంలో ప్రజలకు తిండి కరువైపోయింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక అల్లాడుతున్న అక్కడికి జనాల పరిస్థితిని తాలిబన్ల హింసలు మరింత దయనీయంగా మారుస్తున్నాయి.
తాజాగా వెస్టర్న్ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలికితో ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రజాప్రతినిధి మహమ్మద్ మహకిక్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాలిబన్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని మహమ్మద్ మహకిక్ కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

