Donald Trump: ఇలియనాస్ ప్రైమరీలో గెలిచిన డోనాల్డ్ ట్రంప్
Donald Trump: అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం కావాల్సిన డెలిగేట్స్ సంఖ్యను ట్రంప్ ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఇలియనాస్ గెలుపుతో ఆయన రూట్ మరింత క్లియరైంది.
ఇలియనాస్: అమెరికాలోని ఇలియనాస్ రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం కావాల్సిన డెలిగేట్స్ సంఖ్యను ట్రంప్ ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఇలియనాస్ గెలుపుతో ఆయన రూట్ మరింత క్లియరైంది. ఇలియనాస్‌లో 64 మంది రిపబ్లికన్ డెలిగేట్స్ ఉన్నారు. 2020 ఎన్నికల్లో ఇలియనాస్‌లో ట్రంప్‌పై బైడెన్ 17 పాయింట్ల తేడాతో గెలుపొందారు. 2016 ఇలియనాస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

