Donald Trump | పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా.. వియ్యంకుడికి ట్రంప్ కీలక పదవి
అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ తన వియ్యంకుడికి కీలక పదవి అప్పగించారు. పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా మస్సద్ బౌలోస్‌ను ఎంపిక చేసుకున్నారు. బౌలోస్ లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులకు నైజీరియా, లెబనాన్లలో వ్యాపారాలు ఉన్నాయి.
Donald Trump | వాషింగ్టన్ : అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ తన వియ్యంకుడికి కీలక పదవి అప్పగించారు. పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా మస్సద్ బౌలోస్‌ను ఎంపిక చేసుకున్నారు. బౌలోస్ లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులకు నైజీరియా, లెబనాన్లలో వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్ చిన్న కుమార్తె టిఫ్ఫనీని బౌలోస్ కుమారుడు మైఖేల్ వివాహం చేసుకున్నారు. ట్రంప్ శనివారం చార్లెస్ కుష్నర్ను ఫ్రాన్స్ రాయబారిగా ఎంపిక చేసుకున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు తండ్రి చార్లెస్ కుష్నర్.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

