చలికి వెరువక.. పోటీకి పోటెత్తి..
ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా చీమల దండులా తరలి వచ్చిన వీళ్లంతా స్నో స్కేటింగ్ స్కి క్లాసిక్ రేస్‌లో పాల్గొన్న పోటీదారులు. ఆదివారం స్వీడన్‌లోని సాలెన్లో గల వసాలోప్పెట్లో ఈ పోటీలు జరిగాయి.
ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా చీమల దండులా తరలి వచ్చిన వీళ్లంతా స్నో స్కేటింగ్ స్కి క్లాసిక్ రేస్‌లో పాల్గొన్న పోటీదారులు. ఆదివారం స్వీడన్‌లోని సాలెన్లో గల వసాలోప్పెట్లో ఈ పోటీలు జరిగాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వందలాది మంది ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

