Claudia Sheinbaum: మెక్సికోలో కొత్త చరిత్ర.. దేశాధ్యక్షురాలిగా తొలిసారి మహిళ
Claudia Sheinbaum: మెక్సికో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలు కానున్నది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్బామ్.. విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మెక్సికో సిటీ: మెక్సికో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలు కానున్నది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో క్లాడియా షీన్బామ్(Claudia Sheinbaum).. విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెక్సికో సిటీ మేయర్‌గా ఉన్న 61 ఏళ్ల.. క్లాడియా.. సుమారు 56 శాతం ఓట్లతో దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ప్రత్యర్థి వ్యాపారవేత్త జోచిల్ గాల్వేజ్పై షీన్బామ్ గెలుపు దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఫలితాల్లో షీన్బామ్ చాలా లీడింగ్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కన్ఫర్మ్ అయితే.. ప్రస్తుతం దేశాధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో షీన్బామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆమె కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. లోపేజ్ ఇబ్రాడర్ చేపట్టిన పనులను కొనసాగించనున్నట్లు షీన్బామ్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

