న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
వెల్లింగ్టన్, జనవరి 22: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం సమావేశమై పార్టీ కొత్త నాయకుడిగా, దేశానికి 41వ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ను ఎన్నుకున్నారు. బుధవారం నాడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తానని క్రిస్ హిప్కిన్స్ తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, గృహాల అధిక ధరలు వంటి సమస్యలతో పాటు శాంతిభద్రతలపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబరు 14న న్యూజిలాండ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

