బ్రిటన్ కొత్త రాజుగా చార్లెస్-3
లండన్, సెప్టెంబర్ 10: బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 నియమితులయ్యారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ సమక్షంలో ఆయనకు 73 ఏండ్ల వయసులో రాజరికపు బాధ్యతలు అప్పగించారు. అధికారాల అప్పగింత కార్యక్రమం బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా టీవీల్లో ప్రసారమైంది. గురువారం బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్-3 రాజుగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా లండన్‌లోని హైడీ పార్కులో ట్రూప్ రాయల్ హార్స్ ఆర్టిల్లరీ 41 గన్లతో వందనం చేశాయి. అనంతరం ఆయన ప్రసంగించారు. తన తల్లి జీవితకాలం ప్రేమను అందించి నిస్వార్థంగా నిలిచారన్నారు. రాజుగా చార్లెస్-3 వెంట భార్య కామిల్లా, కుమారుడు ప్రిన్స్ విలియం ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

