హొర్ముజ్‌లో కుప్పలుగా తేలియాడుతున్న ఐఫోన్లు
హొర్ముజ్‌లో కార్గో నౌకలపై వరుస దాడులతో ఖరీదైన వస్తువులు నీటిమీద తేలియాడుతున్నాయి. యూఏఈ నుంచి ఐఫోన్లు, ఖరీదైన పర్ఫ్యూమ్ బాటిళ్లతో వెళ్తున్న కార్గోనౌక సీమైన్‌ను ఢీకొట్టడంతో నీట మునిగినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది.
టెహ్రాన్ : హొర్ముజ్‌లో కార్గో నౌకలపై వరుస దాడులతో ఖరీదైన వస్తువులు నీటిమీద తేలియాడుతున్నాయి. యూఏఈ నుంచి ఐఫోన్లు, ఖరీదైన పర్ఫ్యూమ్ బాటిళ్లతో వెళ్తున్న కార్గోనౌక సీమైన్‌ను ఢీకొట్టడంతో నీట మునిగినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది.
చట్ట విరుద్ధమైన మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది. జీఎఫ్ఎస్ ప్రైడ్ అనే సింగపూర్ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 2500 కంటైనర్లు ఉన్నాయి. అందులో ఉన్న ఐఫోన్లు, పర్ఫ్యూమ్ బాటిళ్లు కుప్పలుగా సముద్రపు నీటి మీద తేలియాడుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

