Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఉపవాసం
బ్రిటన్ ప్రధానమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. వారానికి తాను 36 గంటలపాటు ఉపవాసం ఉంటానని చెప్పారు.
Rishi Sunak | లండన్, జనవరి 31: బ్రిటన్ ప్రధానమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. వారానికి తాను 36 గంటలపాటు ఉపవాసం ఉంటానని చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు ఘన పదార్థాలు తిననని తెలిపారు. ఈ ఉపవాసం సమయంలో నీళ్లు, చాయ్, బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతానని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

