తనను తాను సృష్టించుకోనున్న ఏఐ!.. ఆంత్రోపిక్ హెచ్చరిక
ఏఐ తనను తాను సొంతంగా సృష్టించుకునే సామర్థ్యం పొందినప్పుడు దాని మీద మనుషులు నియంత్రణ కోల్పోవచ్చని ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ హెచ్చరించింది. ఆ స్థాయికి ఏఐ వెళ్లిన తర్వాత మనుషుల సాయం లేకుండానే సమర్థవంతమైన వ్యవస్థలను సృష్టించుకోగలదని కంపెనీ తెలిపింది.
న్యూయార్క్: ఏఐ తనను తాను సొంతంగా సృష్టించుకునే సామర్థ్యం పొందినప్పుడు దాని మీద మనుషులు నియంత్రణ కోల్పోవచ్చని ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ హెచ్చరించింది. ఆ స్థాయికి ఏఐ వెళ్లిన తర్వాత మనుషుల సాయం లేకుండానే సమర్థవంతమైన వ్యవస్థలను సృష్టించుకోగలదని కంపెనీ తెలిపింది. ఆంత్రోపిక్ కంపెనీ మరో సూచన కూడా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక ఏఐ వ్యవస్థలను రూపొందించడం కూడా కంట్రోల్ చేయాలని సూచించింది.
ఎందుకంటే కొత్త టెక్నాలజీతో వస్తున్న ఏఐ మనుషుల నియంత్రణ నుంచి సులభంగా తప్పించుకోగలదని తెలిపింది. ఏఐ అభివృద్ధిని ఏఐ వ్యవస్థలకే అప్పగిస్తే.. తనను తాను సొంతంగా క్రియేట్ చేసుకునే శక్తిని ఏఐ పొందుతుందని.. ఇది మానవ అతీత శక్తికి దారి తీస్తుందని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం క్లౌడ్ వ్యవస్థ అత్యంత సమర్థవంతమైన కోడ్ ను రాయగలదని ఆంత్రోపిక్ కంపెనీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

