ట్రంప్.. ఓ రేపిస్ట్, ద్రోహి.. కాల్పులకు ముందు ఓ నోట్‌ను కుటుంబ సభ్యులకు పంపిననిందితుడు
వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగుచూసింది. అతడు అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా దాడికి దిగేముందు ఒక నోట్‌ను తయారుచేసుకొని, దానిని కుటుంబ సభ్యులకు పంపాడు.
వాషింగ్టన్, ఏప్రిల్ 27 : వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగుచూసింది. అతడు అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా దాడికి దిగేముందు ఒక నోట్‌ను తయారుచేసుకొని, దానిని కుటుంబ సభ్యులకు పంపాడు. పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి వంటి పదాలను అందులో వాడాడని, ట్రంప్‌ను ఉద్దేశించి అలెన్ ఈ వ్యాఖ్యలు చేశాడని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.
‘అలాంటి లక్షణాలున్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించను’ అని ఆ నోట్లో నిందితుడు రాసుకున్నాడు. అలాగే తాను ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడో ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నాడు. తన జోలికి రానంతవరకు అతిథులు, ఇతర సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైనా కాల్పులు జరపనని పేర్కొన్నాడు. అలాగే హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్‌ను తెచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదంటూ నిందితుడు వ్యాఖ్యానించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

