Home
International
16 Year Old Teenager Killed Three Children And A Teacher At A Primary School In The Us State Of Oregon
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
School Shooting: అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ప్రైమరీ స్కూల్లో 16 ఏళ్ల వ్యక్తి కాల్పులకు తెగించాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్ మృతిచెందారు.
న్యూయార్క్: అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల వ్యక్తి కాల్పులకు తెగించాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్ మృతిచెందారు. ప్రైమరీ స్కూల్(School Shooting)లో ఈ ఘాతుకం జరిగింది. అయితే ఆ ఉన్మాదిని మరో వ్యక్తి హతమార్చినట్లు పోలీసులు చెప్పారు. బెండ్ సిటీలో ఉన్న సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లోకి అనుమానిత వ్యక్త దూసుకెళ్లాడు. అతని పేరును పోలీసులు వెల్లడించలేదు. మృతిచెందిన పిల్లల వయసు 11 ఏళ్ల లోపే ఉన్నది. ఈ ఘటనలో గాయపడ్డ 54 ఏళ్ల టీచర్ క్రిటికల్‌గా గాయపడింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తికి, స్కూల్‌కు ఏదైనా సంబంధం ఉందా లేదా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

