పాస్‌పోర్ట్ ఆఫీస్లోవిజిలెన్స్ అవగాహన వారోత్సవం
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026 నిర్వహించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 27 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2026 నిర్వహించారు. అందులో భాగంగా రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ మాదవ్ రచ్చయ్య పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల అధికారులు, సిబ్బందికి ఇంటిగ్రిటీ ప్రతిజ్ఞ చేయించారు. విధుల నిర్వహణలో ప్రజలకు సేవలందించే క్రమంలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారితనానికి కట్టుబడి ఉంటామని ప్రతిన బూనారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

