పీర్జాదిగూడ కార్పొరేటర్‌కు సేవా రత్న అవార్డు
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ కార్పొరేటర్ స్వాతికృష్ణగౌడ్కు న్యూ లైఫ్ తీయోలాజికల్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవ రత్న అవార్డు లభించింది. డివిజన్లో కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు ముంపుకు గురైన కాలనీలో
పీర్జాదిగూడ, ఏప్రిల్ 12: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 5వ డివిజన్ కార్పొరేటర్ స్వాతికృష్ణగౌడ్కు న్యూ లైఫ్ తీయోలాజికల్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవ రత్న అవార్డు లభించింది. డివిజన్లో కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు ముంపుకు గురైన కాలనీలో స్థానిక ప్రజలకు అండగా ఉంటూ రోజుల పాటు సహాయక చర్యలను, సేవలను గుర్తించి 2021 సంవత్సరంకు గాను ఎంపిక చేశారు. మంగళవారం నగరంలోని రవీంద్ర భారతీలో యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఈ సేవ రత్నా అవార్డుతో పాటు, మెమోంటోను, మెడల్‌ను అందజేసి కార్పొరేట ర్ను శాలువాతో సత్కరించారు.
రాంపల్లిదాయరలోని బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ పాఠశాల విద్యార్థులకు శానిటేజర్ స్ప్రే మిషన్, హ్యండ్‌వాష్ ఎలక్ట్రికల్ మిషన్, షోప్స్ కిల్డ్లను మంగళవారం బహుకరించారు. వారితో పాటు నగరానికి చెందిన ఆక్సెంచర్ సంస్థ 9, 10వ తరగతి బాలికలకు శానిటీరి కిట్స్‌ను సర్పంచ్ మాధురి వెంకటేశ్ చేతుల మీదుగా అందజేశారు. -కీసర
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Award
- corporator
- Pirzadiguda
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

