సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై అత్యాచారం కేసు
Sandhya Convention | వ్యాపారవేత్త, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీధర్ తనఫై అత్యాచారం చేసాడంటూ జిమ్ ట్రైనర్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేసింది. తనను లొంగదీసుకుని రేప్ చేసాడని

హైదరాబాద్: వ్యాపారవేత్త, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీధర్ తనఫై అత్యాచారం చేసాడంటూ జిమ్ ట్రైనర్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేసింది. తనను లొంగదీసుకుని రేప్ చేసాడని సనత్ నగర్ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది.
జిమ్ ట్రైనర్‌గా ఉన్న ఆర్య చౌధరి.. అక్టోబర్ నెల నుండి శ్రీధర్ దగ్గర బాడీ గార్డ్‌గా పనిచేస్తోంది. తనపై అత్యాచారం చేసిన శ్రీధర్‌ఫై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు.. శ్రీధర్‌ఫై ఐపీసీ సెక్షన్లు 377, 341, 323, 506 కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
Balakrishna | బాలకృష్ణ శివ నిర్వాణ దర్శకత్వంలో?
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

