సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్రెడ్డిపై వేటు పడింది. టీవీ ఆర్టిస్ట్‌గా భావిస్తున్న ఓ మహిళ ఇటీవల తన భర్త నుంచి ఎదురవుతున్న వేధింపుల విషయమై ఫిర్యాదు చేసేందుకు సనత్‌నగర్ పీఎస్‌కు వచ్చారు.
అమీర్‌పేట, జూలై 20 : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్రెడ్డిపై వేటు పడింది. టీవీ ఆర్టిస్ట్‌గా భావిస్తున్న ఓ మహిళ ఇటీవల తన భర్త నుంచి ఎదురవుతున్న వేధింపుల విషయమై ఫిర్యాదు చేసేందుకు సనత్‌నగర్ పీఎస్‌కు వచ్చారు.
ఈ నేపథ్యంలో ‘అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్‌కి రావాలి’ అంటూ ఆమెతో అసభ్యకర చాటింగ్ చేసినట్టు ఆ వివరాలను సైబరాబాద్ సీపీ దృష్టికి తీసువెళ్లారు. దీంతో సీపీ వెంటనే ఇన్స్పెక్టర్ పురెందర్రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్న శ్రీనివాసులు నియమితులయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

