Metro rail ticket | మెట్రో రైల్ టికెట్ తీసుకోవడం మరింత ఈజీ.. ర్యాపిడో యాప్‌లో అందుబాటులోకి..
Metro rail ticket | మెట్రో రైలు టికెట్ (Metro train ticket) తీసుకోవడం ఇక నుంచి మరింత సులువు కానుంది. క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా చిల్లర కోసం వెతుక్కోవాల్సి కూడా లేదు. ఎందుకంటే ఇక నుంచి ర్యాపిడో యాప్ ద్వారా మెట్రో రైల్ టికెట్ తీసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.
Metro rail ticket : మెట్రో రైలు టికెట్ (Metro train ticket) తీసుకోవడం ఇక నుంచి మరింత సులువు కానుంది. క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా చిల్లర కోసం వెతుక్కోవాల్సి కూడా లేదు. ఎందుకంటే ఇక నుంచి ర్యాపిడో యాప్ ద్వారా మెట్రో రైల్ టికెట్ తీసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.
ఈ మేరకు ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం, ర్యాపిడో యాజమాన్యంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాంతో నగరంలో మెట్రో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో మెట్రో టికెట్‌ను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎల్ & టీ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ర్యాపిడోతో కొత్త భాగస్వామ్యం ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్ & టీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

