Home
Hyderabad
Motorists Are Facing Severe Difficulties In Accessing Rta Services Due To The Delayed Receipt Of Otps
ఓటీపీలు ఆలస్యం.. వాహనదారులకు ఇక్కట్లు
ఆర్టీఏ సేవలు పొందడంలో ఓటీపీలు సకాలంలో రాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి, లైసెన్స్ దరఖాస్తులో ఓటీపీలు కీలకం. అవి ఎంటర్ చేస్తేనే సేవలు అందుతాయి. ఈ క్రమంలో సర్వర్ సమస్యలు ఉత్పన్నమవడంతో ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 7 ( నమస్తే తెలంగాణ ): ఆర్టీఏ సేవలు పొందడంలో ఓటీపీలు సకాలంలో రాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుక్ చేసుకోవడానికి, లైసెన్స్ దరఖాస్తులో ఓటీపీలు కీలకం. అవి ఎంటర్ చేస్తేనే సేవలు అందుతాయి. ఈ క్రమంలో సర్వర్ సమస్యలు ఉత్పన్నమవడంతో ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి.నగరంలో చాలా వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో మంగళవారం సర్వర్ సతాయించడంతో వాహనదారులు సకాలంలో సేవలు పొందలేకపోయారు.
ముఖ్యంగా లైసెన్స్ దరఖాస్తులో ఓటీపీలు చాలా వరకు ఎంటర్ చేయాల్సి ఉండటంతో సమస్య మరింత జఠిలంగా మారిందని సిబ్బంది తెలిపారు. ఇటీవల మీసేవా కేంద్రాల్లో సైతం అప్డేట్లో భాగంగా రెండు రోజులు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. బుధవారం కొన్ని గంటల పాటు సేవలకు అంతరాయం ఏర్పడిందని దరఖాస్తుదారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- motorists
- OTPs
- RTA services
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

