మాంగళ్య షాపింగ్ మాల్లో నటి మీనాక్షి సందడి
దిల్‌సుఖ్‌నగర్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్లో శుక్రవారం సినీనటి మీనాక్షి చౌదరి సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మలక్‌పేట, జూలై 17: దిల్‌సుఖ్‌నగర్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్లో శుక్రవారం సినీనటి మీనాక్షి చౌదరి సందడి చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి శుక్రవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాల్లోని నాలుగు ఫ్లోర్లను కలియ తిరిగి చూసిన ఆమె అనంతరం బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేసి స్టెప్పులేసి ఉత్సాహ పరిచారు. పెద్దసంఖ్యలో ప్రజలు, సినీ అభిమానులు నటిని చూసేందుకు షాపింగ్ మాల్ వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూమాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. షాపింగ్ మాల్ సకుటుంబ వస్ర్తాలయమని, మహిళలు, పురుషులు, పిల్లల అభిరుచులకనుగుణంగా సరికొత్త ఫ్యాషన్ డిజైన్ కలెక్షన్లు అందుబాటులో ఉంచారని, వివాహాది శుభ కార్యాలకు కావాల్సిన అన్నిరకాల వస్ర్తాలు ఇందులో లభిస్తాయని తెలిపారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేధారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మూడు రాష్ర్టాల్లో మాంగళ్య షాపింగ్ మాల్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయని, దిల్‌సుఖ్‌నగర్‌లో 32వ శాఖను ప్రారంభించామని తెలిపారు. షాపింగ్ మాల్లో రూ.99 నుంచి రూ.లక్ష వరకు వస్ర్తాలు లభిస్తాయని వారు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

