లాస్ట్ రైడ్ సేవలు.. సిద్ధం

- కరోనా మృతదేహన్ని తరలించాలంటే భయమేస్తుందా?
- అయితే మాకు ఫోన్ చేయండి
- సేవలను ప్రారంభించిన సీపీ మహేష్ భగవత్
కొవిడ్ కారణంగా మృతి చెందిన వారికి అంత్యక్రియలను నిర్వహించేందుకు ‘ఫీడ్ ద నీడి’ సంస్థ ముందుకు వచ్చింది. కార్యక్రమంలో భాగంగా మృతదేహాలను తరలించేందుకు ఓ ప్రత్యేక మైన అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. శనివారం రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ లాస్ట్ రైడ్ అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభించారు. గత ఏడాది కరోనా సమయంలో ఈ లాస్ట్ రైడ్ ద్వారా దాదాపు 210 మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సేవలు కావాల్సిన వారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూమ్ నం.9490617234 లేదా ‘ఫీడ్ ద నీడి’ సంస్థ నం: 7995404040కు ఫోన్ చేయాలని సీపీ తెలిపారు. ఓ పది మంది సాఫ్ట్ వేర్ టెకీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ టీమ్‌లో సాయి తేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రదీప్, ప్రశాంత్, వినయ్, రమణజీత్ సింగ్, ప్రదీప్, సురేంద్రలు ఉన్నారు. వీరు చేస్తున్న సేవలను సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

