ఎనర్జీ లీడర్‌గా కాచిగూడ
దక్షిణ మధ్య రైల్వేకు సీఐఐ ద్వారా మూడు ఇంధన సామర్థ్య యూనిట్ అవార్డులు వచ్చినట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు.
- లింగంపల్లి రైల్వేస్టేషన్, హైదరాబాద్ భవన్లకూ అవార్డులు
- మూడు బహుమతులు సాధించిన ఎస్సీఆర్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వేకు సీఐఐ ద్వారా మూడు ఇంధన సామర్థ్య యూనిట్ అవార్డులు వచ్చినట్లు ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్ల భవనాలతో పాటు హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ భవన్‌కు ఈ అవార్డులు వచ్చాయి. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఇంధన నిర్వహణ-2022లో భాగంగా ఈ మూడు బహుమతులను అందించారు.
కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఇంధన సామర్థ్య యూనిట్ అవార్డు రావడం ఇది మూడోసారి . ఈ మేరకు 2022 సంవత్సరానికి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును కాచిగూడ రైల్వేస్టేషన్ భవనం తరపున హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్, మిగతా వాటికి ఇతర అధికారులు అవార్డులు స్వీకరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

