జంట జలాశయాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ):నగర శివారులోని జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1762.75 (2.773 టీఎంసీలు) ఉందని, 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, మూడు గేట్లను ఒక అడుగు ఎత్తడంతో 1,030 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. అలాగే ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు (3.90 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1784.80 అడుగులు (2.800 టీఎంసీలు) ఉందని, 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని, రెండు మూడు రోజుల్లో ఉస్మాన్‌సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

