Traffic Jam | ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్.. గంట సేపటి నుంచి కదలని ఒక్క వాహనం..!
Traffic Jam | రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు రాణిగంజ్ వైపు, ఇటు లిబర్టీ వైపు గంట సేపటి నుంచి ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు.
Traffic Jam | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు రాణిగంజ్ వైపు, ఇటు లిబర్టీ వైపు గంట సేపటి నుంచి ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు. రాణిగంజ్, లిబర్టీ, ఖైరతాబాద్ వైపు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఏమై పోయారంటూ వాహనదారులు మండిపడుతున్నారు. మొత్తానికి ట్యాంక్ బండ్‌కు వచ్చే అన్ని దారులు వాహనాలతో స్తంభించిపోయాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

