సిటీకి గోదావరి జలాలు
నగరంలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు గోదావరి జలాలను మళ్లించేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో సింగూరు, మంజీరా నీటినిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువ అవుతుండటంతో ఆయా ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది
సిటీబ్యూరో: నగరంలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు గోదావరి జలాలను మళ్లించేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో సింగూరు, మంజీరా నీటినిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువ అవుతుండటంతో ఆయా ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఓఆర్ఆర్ సమీపంలోని వెలిమెల వద్ద 3000 ఎంఎం డయా గోదావరి రింగ్ మెయిన్‌ను 1200 ఎంఎం డయా గల మంజీరా ఫేజ్-3, 4 గ్రావిటీ మెయిన్ లైన్‌తో అనుసంధానించే పనులు చేపట్టింది. ఈ పనుల పురోగతిని టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎం రాజశేఖర్ ఆదివారం పరిశీలించారు. పనులు వేగవంతం చేసి వీలైనంత తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

