న్యాక్ ఇంజినీర్లపై వేటు
జీహెచ్ఎంసీలో 27 మంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(న్యాక్) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గడిచిన కొంత కాలంగా అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు.
- 27 మందిని తొలగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు
సిటీబ్యూరో, మార్చి 23, (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో 27 మంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(న్యాక్) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గడిచిన కొంత కాలంగా అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు.
దీనిపై కమిషనర్ విజిలెన్స్ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
CISF | రోజుకు 14-16 గంటల పని.. నాలుగు గంటలే నిద్ర.. ఇదీ సీఐఎస్ఎఫ్ జవాన్ల దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

