కైలాశ్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు
పటాన్చెరు, ఆగస్టు 12: గీతం వర్సిటీ 42వ ఫౌండేషన్ అవార్డు-2022ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థికి ఇవ్వనున్నారు. ఈ నెల 13న నిర్వహించనున్న గీతం 42వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయనకు అవార్డు ఫలకంతోపాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసిన సేవలకు గుర్తింపుగా రూ.10 లక్షల చెక్కును అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి రూ.మూడు కోట్ల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలిపారు. గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ఏటా నిర్వహించే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్య, ఆర్థికశాస్త్రం, సైన్స్, సాహిత్యం, లలితకళలు, ప్రజాసేవ వంటి రంగాల్లో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

