హైదరాబాద్‌లో నేడు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత
హైదరాబాద్ : షబ్ ఏ బరాత్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. గ్రీన్ ల్యాండ్స్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు మినహాయింపు కల్పించారు. షబ్ ఏ బరాత్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

