విద్యార్థినిపై లైంగికదాడి
ప్రేమను తిరస్కరించిందనే కక్షతో డిగ్రీ విద్యార్థినిపై ఓ రాపిడో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజాన్(23) అనే యువకుడు దుండిగల్లో నివాసముంటూ.
దుండిగల్, నవంబర్ 6: ప్రేమను తిరస్కరించిందనే కక్షతో డిగ్రీ విద్యార్థినిపై ఓ రాపిడో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజాన్(23) అనే యువకుడు దుండిగల్లో నివాసముంటూ..రాపిడో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతడి ఇంటి సమీపంలోనే నివాసముంటున్న డిగ్రీ చదువుతున్న యువతిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడిని తిరస్కరించడంతో వారం రోజులుగా బాధితురాలి వెంటాడుతూ.. భయాందోళనకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉదయం రాంజన్ బాధితురాలి ఇంట్లోకి చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. సమీపంలోనే ఉన్న బాధితురాలి అత్త చూసి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

