పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ
హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ శనివారం పోలీసులను శ్రయించారు. శంకర్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని పలువురు ఆక్రమించారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్ వేసినందుకు కొందరు వ్యక్తులు తనపై చేసేందుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై పరుష పదజాలంతో దూషించడమే కాకుండా చేసేందుకు దాడి చేసేందుకు యత్నించారని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

