అర్ధరాత్రి కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం.. మెట్టుగూడలో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి బోల్తా
Mettuguda | సికింద్రాబాద్‌లో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడలో (Mettuguda) శుక్రవారం అర్ధరాత్రి ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది.

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లో భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడలో (Mettuguda) శుక్రవారం అర్ధరాత్రి ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్ మిక్సర్ లారీని తొలగించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయని, దవాఖానకు తరలించామని చెప్పారు. అర్ధరాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

