కౌంటింగ్‌కు ఏర్పాట్లు
జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి బుధవారం అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన గోషా మహల్ డేటా ఎంట్రీ రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు.
సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి బుధవారం అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన గోషా మహల్ డేటా ఎంట్రీ రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 14 టేబుళ్లు ఏర్పాటు చేసి.. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నోడల్ ఏఆర్వో విక్టర్, డిప్యూటీ కలెక్టర్ అండ్ ఏఆర్ఓ విద్యాధర్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

